Month: December 2023

రాహుల్ గాంధీ ‘గల్ఫ్’ హామీలపై ఆశలు  

◉ సీఎం రేవంత్, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ జీవన్ లపై బాధ్యత భారత్ జోడో యాత్రలో 60వ రోజు మెదక్ జిల్లా నిజాంపేట సమీపంలో 13 నెలల క్రితం… 2022 నవంబర్ 6న సాయంత్రం ఇద్దరు గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు…

ATA – IMA ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

గజ్వేల్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గజ్వేల్ ఆధ్వర్యంలో, గజ్వేల్ లయన్స్ మెంబెర్స్ సహకారంతో, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి నేతృత్వంలో మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గజ్వేల్ ప్రముఖ వైద్యులతో పాటు…

టైక్వాండో ప్రీమియర్ లీగ్‌కి హాన‌ర‌రీ చైర్మెన్‌గా ఎంఎన్ఆర్ గుప్త

హైదరాబాద్, (మీడియా బాస్ నెట్‌వర్క్): స్టార్ ఐకాన్, రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈవో ఎంఎన్ఆర్ గుప్త మ‌రో గౌర‌వం ద‌క్కింది. “టైక్వాండో ప్రీమియర్ లీగ్” తొలి సీజ‌న్ (TPL Leg 2)కు ఎంఎన్ఆర్ గుప్తను నియ‌మించారు. ప‌లు అంశాల్లో విశేష ప్ర‌తిభ…

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన‌ డీసీపీ సాయిశ్రీ

హైదరాబాద్ (వనస్థలిపురం): ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని వనస్థలిపురంలో ఉన్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ ప్రారంభించారు. హోంలో ఉన్న వృద్ధులకు బీపీ షుగర్ జనరల్ ఫిజీషియన్…

న్యూజెర్సీలో ఘ‌నంగా గీతా జ‌యంతి వేడుక‌లు

న్యూజెర్సీ (స్వాతి): ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన రోజు గీతా జయంతి వేడుక‌ల‌ను అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఇస్కాన్ నిర్వ‌హించింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభ‌మైన ఈ వేడుక‌ల్లో ఎన్నారై భ‌క్తులు పాల్గొని పూజలు నిర్వ‌హించారు. ఇస్కాన్ భక్తి వేదాంతి గోపి కాంత…

తెలంగాణ అభివృద్ధిలో ఇకపై TDF కీలక భూమిక పోషించనుంది: ప్రొఫెసర్ కోదండరాం

▪️ఘ‌నంగా టీడీఎఫ్‌ ‘ప్ర‌వాసి తెలంగాణ దివాస్ ▪️ హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తీలో 7వ ‘ప్ర‌వాసీ తెలంగాణ దివాస్’ ▪️ అభివృద్ధే ధ్యేయంగా సాగుతోన్న టీడీఎఫ్ కార్య‌క్ర‌మాలు ▪️ ప్రతి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం: టీడీఎఫ్ ▪️ ‘ప్ర‌వాసీ తెలంగాణ దివాస్‌’లో పాల్గొన్న వివిధ…

అమెరికాలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుక‌లు

(స్వాతి – న్యూజెర్సీ): న్యూజెర్సీ: హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన పండ‌గ వైకుంఠ ఏకాదశి అమెరికాలో ఒక రోజు ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం ఈ పండుగ‌ను తెలుగు ఎన్నారైలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. హిందూ ఆధ్యాత్మిక ప్ర‌వ‌హాన్ని కొన‌సాగిస్తున్న న్యూజెర్సీలోని సాయిద‌త్తా పీఠం…

MATA: అమెరికాలో ఘ‌నంగా ‘మాటా’ కిక్-ఆఫ్ ఈవెంట్‌లు

▪️ అమెరికాలో దిగ్గ‌జ సంఘాల‌కు ధీటుగా ‘మాటా’ ▪️ అతి త‌క్కువ స‌మ‌యంలోనే వేగంగా విస్త‌రిస్తున్న తెలుగు సంఘం ▪️ చికాగో, సియాటెల్, బే ఏరియాల్లో జ‌రిగిన‌ ‘మాటా’ కిక్-ఆఫ్ ▪️ అమెరికా తెలుగు స‌మాజాన్ని ఒక్క‌టి చేస్తున్న ‘మాటా’ ▪️…

ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్

ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో ఈ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత…

TDF: 24న ప్ర‌వాసి తెలంగాణ దివ‌స్

హైద‌రాబాద్‌ (MediaBoss Network): ఈ నెల 24 తేదీన హైద‌రాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘ప్రవాసి దివాస్–2023’ ప్రోగ్రామ్​ను తెలంగాణ డెవలప్​ మెంట్ ఫోరం నిర్వహించబోతోంది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేర‌కు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో…