మల్లాపూర్ (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ నిధులతో మల్లాపూర్ జిల్లా పరిషత్ స్కూల్ అదనపు తరగతి గదులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ కప్ & KVSR గ్రౌండ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగేష్, ఎంపిటిసిలు రాజేష్, సతమ్మా అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews