(స్వామి ముద్దం – సిద్దిపేట నుంచి): GameChanZer Network
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పద్దెనిమిదేళ్లుగా హరీశ్ రావుకు ఎదురే లేకుండా పోయింది. యాభై ఏళ్లలో ఇక్కడ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం అరుదైన విషయమే. ఇక్కడ బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో సిట్టింగ్ లు విజమం సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం హరీశ్‌రావుకు సిద్దిపేటలో గట్టి పునాదిని ఏర్పాటు చేసింది. వ్యక్తిగత ఛరిష్మా, అభివృద్ధి, పార్టీ బలం, ప్రధాన పార్టీల్లో దీటైన అభ్యర్థులు లేకపోవడం హరీష్ వరుస విజయాలకు కారణాలు. దాదాపు 98 శాతం మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వారే ఉండడం కలిసి వచ్చే మరో అంశం. దీంతో సిద్దిపేట నుంచి వచ్చే ఎన్నికల్లో హరీశ్ కే టికెట్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మారితే మాత్రం మార్పుకు కూడా అవకాశం ఉంటుందంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై గట్టిగా దృష్టి పెడితే హరీశ్‌రావును మెదక్ లేదా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇదే జరిగితే కేసీఆర్ అన్న కొడుకు వంశీధర్ రావుకు టికెట్ దక్కే అవకాశం ఉంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ వంశీధర్ రావు గత ఆరేడు నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. తన తండ్రి కల్వకుంట్ల కల్వకుంట్ల రంగారావు పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు వంశీధర్ రావు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి దర్పల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్ , పూజల హరికృష్ణతో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. వీరంతా ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీ ప్రభావం కనిపించడం లేదు. బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి వంటి వారు కూడా రేసులో ఉన్నారు. నరోత్తంరెడ్డి 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ సిద్దిపేట కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తానూ పోటీ చేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చక్రధర్ గౌడ్‌కు బీజేపీ టికెట్ ఇస్తే గనక బీఆర్ఎస్కు గట్టిపోటీ ఉంటుందనే ప్రచారమైతే సాగుతోందిక్కడ. మొత్తానికి ఈసారి సిద్ధిపేట మొనగాడు ఎవరు అవుతారు అనే విషయం ఇక్కడ హాట్ టాపిక్.
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews