హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు యాదిగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరుల స్మారక చిహ్నం ఘ‌నంగా ఆవిష్క‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు ఉద్య‌మం నాటి ఘ‌ట‌న‌లు గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. తెలంగాణ అమ‌రుల త్యాగాల దృశ్య రూపాల‌ను జ్వ‌లించే జ్యోతిలో చూసుకునే విధంగా స్మార‌క చిహ్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం ప్ర‌జ‌లంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని విద్యాసాగ‌ర్ రావు అన్నారు.

ప్ర‌త్యేక తెలంగాణ సాధ‌న‌ కోసం అమ‌ర‌త్వం పొందిన యువ‌త‌ను మ‌ర‌వ‌లేమ‌ని, అందులో హృద‌య విదార‌క‌మైన ఒక సంఘ‌ట‌న అగ్నికి ఆహుతైన శ్రీ‌కాంత చారిద‌ని విద్యాసాగ‌ర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆ అమ‌ర‌వీరుని ఆత్మార్పణ దృశ్యాలు నేటికి క‌లిచి వేస్తాయ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత చారి ఘ‌ట‌న గుర్తు చేసుకున్నారు. శ్రీ‌కాంతచారి ధైర్యంగా మృత్యువుతో పోరాడుతున్న సంద‌ర్భంలో తాను హ‌స్పిట‌ల్‌కు పోయి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించాన‌ని, కాలిన గాయాలు ఎక్కువ ఉన్నాయ‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ”నా మ‌ర‌ణ వాంగ్మూలం తీసుకోలేదు ఎందుక‌ని?” అంటూ ప‌డిన ఆవేద‌న తాను జీవితంలో మ‌రిచిపోలేన‌ని అన్నారు. అక్క‌డే ఉండి ముఖ్య‌మంత్రితో మాట్లాడి వెంట‌నే శ్రీ‌కాంత చారి మ‌ర‌ణ వాంగ్మూలాన్ని రికార్డు చేసే విధంగా ప్ర‌య‌త్నించాన‌ని విద్యాసాగ‌ర్ రావు గుర్తు చేసుకున్నారు.

ప్ర‌త్యేక‌ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఘ‌ట‌న‌ల‌పై ఆనాటి లోక్‌స‌భ‌లో సుష్మాస్వ‌రాజ్ ఆవేద‌న చెందుతూ నిండు స‌భ‌లో మీరు బ‌లిదానం కావొద్దు.. తెలంగాణ చూడ‌టం కోసం బ‌త‌కాలి.. బ‌త‌కాలి.. అంటూ ఉద్వేగంతో చేసిన ప్ర‌సంగం చారిత్రాత్మ‌క‌మ‌ని విద్యాసాగ‌ర్ రావు చెప్పుకొచ్చారు. ఆమె తెలంగాణ పాట‌లు వింటూ కంట త‌డి పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని, లోక్‌స‌భ‌లో ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మీద సివంగిలా మాట్లాడింద‌ని, తెలంగాణ సాధించిన త‌ర్వాత ఆమె లేక‌పోవ‌డం తీర‌ని లోటుగా భావిస్తున్నాన‌ని విద్యాసాగ‌ర్ రావు చెప్పారు.

అమ‌ర వీరుల స్మార‌క చిహ్నాన్ని ఏర్పాటు చేసిన‌ ముఖ్య‌మంత్రికి విద్యాసాగ‌ర్ రావు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర వీరుల‌కు హృద‌య‌పూర్వ‌క నివాళులు అర్పించారు చెన్న‌మ‌నేని.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin