“బహిర్భూమి” సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు మంచి పేరు తీసుకొస్తుంది – యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్
నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు…