కోదాడ (GameChanzer Network): తెలంగాణలో రాజకీయ చర్చ జరుగుతున్న నియోజకవర్గంల్లో కోదాడ అసెంబ్లీ ఒకటి. కోదాడ సీటును దక్కించుకోవడానికి అధికార పార్టీ BRS భారీ కసరత్తులు చేస్తోంది. ఈ అసెంబ్లీ సీట్ లో బీసీ సామాజికవర్గానికి చెందిన మల్లయ్య యాదవ్ 2018 లో కేవలం 750 ఓట్ల మెజారిటి తో గెలుపొందారు. 2018 ఎలక్షన్ లో అఫిడవిట్ కు సంబందించి ప్రస్తుత MLA మీద కోర్ట్ కేసు పెండింగ్ లో ఉంది. ఒకవేల అభ్యర్దిని మారిస్తే నియోజకవర్గ మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డి, NRI జలగం సుధీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టి నుండి పద్మావతి రెడ్డి స్వల్ప తేడా తో 2018 ఓడిపోయిన సానుభూతి, కాంగ్రెస్ పుంజుకుంటున్న వైనం, ప్రస్తుత MLA పై ఉన్న వ్యతిరేకత అధికార పార్టిని కలవరపెడుతుంది.
ఈ సమయం లోనే పద్మావతి రెడ్డిపై గెలవటానికి BC సామాజికవర్గానికి చెందిన జలగం సుధీర్ సతిమణి సుష్మా కల్లెంపూడి పేరు పరిశీలించటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దేశంలోనే తొలి మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పనతో గుర్తింపు సాధించిన సుష్మా.. కోదాడ మునిసిపాలిటిలో పైలట్ ప్రాజెక్ట్ కూడా అంకురార్పణ చేశారు. ఉన్నత విద్యావంతురాలు, అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం వదిలి వచ్చి గత 8 ఏళ్లుగా కోదాడలో తన భర్త సుధీర్ కు చేదొడుగా ఉండి అన్ని రకాల సమస్యల మీద అవగాహన కలిగి ఉండటం కలిసివచ్చే అంశం. 2005 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భర్త తో కలిసి పనిచేయటం కూడ తెలంగాణ మీద సుష్మా కు ఉన్న పట్టును తెలియచేస్తుంది. 2001 నుండి జలగం సుధీర్ పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికి పెద్దగా అవకాశాలు రాకపోవటంతో నిరుత్సాహంగా ఉన్న సుష్మా ఇటీవల సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితని కలిసి బాధ వ్యక్తం చేయడం, ఆ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జలగం సుధీర్ కు గాని, సుష్మా కు గాని మంచి అవకాశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు కోదాడ నియోజకవర్గమంతా ఇదే చర్చ.
***
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews