2021లో రూ. కోటితో దుబాయి లేజర్ షో – 2022లో ‘కోటి చప్పట్ల బతుకమ్మ’!
◉ బుర్జ్ ఖలీఫా నమూనాపై చెరుకుగడలు, గల్ఫ్ జెఏసి జెండాతో బతుకమ్మ హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): కోటి ఆరాటాలు ఒకటైతే, బతుకు పోరాటం అంతెత్తుకు ఎగుస్తది. గల్ఫ్ బాధితుల గుండె చప్పుడు ఆకాశమంతా ధ్వనిస్తోంది. ఇదుగో చూడు అంటూ తమ గోసను…