Category: Latest News

కేసీఆర్.. మా చావులు, క‌న్నీళ్లు క‌నిపించ‌డం లేదా?

వీఆర్ఏల ఆవేద‌న‌ రెండు నెల‌ల‌కు చేరిన స‌మ్మె BREAKINGNEWS TV మెట్‌ప‌ల్లి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సీఎం కేసీఆర్.. మా చావులు క‌నిపించ‌డం లేదా? మా క‌న్నీళ్లు క‌నిపించ‌డం లేదా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెట్‌ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్‌కు చెందిన వీఆర్ఏలు.…

బ్యూరోక్రాట్లా.. భజన బృందాలా! మొన్న ఎస్పీ.. నిన్న కలెక్టర్.. పబ్లిక్ గా కేసీఆర్ భజన?

జిల్లా పాలనకు సుప్రిం కలెక్టర్. శాంతిభద్రతల హెడ్ ఎస్పీ. జిల్లా ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతాయుత పోస్టులో ఉన్న కొందరు సివిల్ సర్వెంట్లు దారి తప్పుతున్నారు. తెలంగాణలో కొందరు అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా పాలనకు సుప్రిం కలెక్టర్.…

“నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల!!

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ…

పాలమూరులో సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రారంభం

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే నేడు పున: ప్రారంభోత్సవం…

సీ-20 సమావేశంలో భారత ప్రతినిధి మంద భీంరెడ్డి ప్ర‌సంగం

★ 89 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిన ప్రవాసులు ★ కోవిడ్ సమయంలో అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ చార్జీలతో ఇబ్బంది పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ★ గల్ఫ్ నుంచి వాపస్ వచ్చేవారి కోసం విపత్తు నివారణ…

కృష్ణంరాజు అకస్మిక మృతి దిగ్భంతిక‌రం: సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు కృష్ణంరాజు మ‌ర‌ణం దిగ్భ్రాంతిని కలిగించిందని మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు అన్నారు. త‌న‌కు మంచి మిత్రుల‌ని, ఏ పార్టీలో ఉన్నా కూడా త‌న‌తో స‌త్సంబంధాలు కొన‌సాగించార‌ని గుర్తు…

BREAKING రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు 

హైదరాబాద్ : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం…

YS Jagan పెళ్లి కానుక.. కులాంతర పెళ్లి చేసుకుంటే ఆర్థిక‌సాయం – కులాల వారిగా ఆర్థిక సాయం వివ‌రాలు

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని YSRCP ప్రభుత్వం మరో కీలక పథకంతో ముందుకొచ్చింది. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం కింద…

మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆ ‘బీసీ’కేనా?

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు కావ‌డంతో ఉప ఎన్నిక నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోయింది. కాంగ్రెస్ త‌రుపున పాల్వాయి స్రవంతి బైపోల్‌లో బ‌రిలోకి దిగుతుండ‌టంతో.. ఇక‌ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా…

ఆసియా-గల్ఫ్ దేశాల సమావేశానికి ‘స్వదేశ్’కు ఆహ్వానం

★ వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం అమలుపై ఖతార్ లో సమావేశం వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌ల‌పై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌ర‌గ‌బోతోంది. రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసల కొరకు ప్రపంచ సంఘటిత ఒప్పందం (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్ ,ఆర్డర్లీ అండ్ రెగ్యులర్…