నిజామాబాద్ రాజకీయం.. గరం గరం!
#GameChanzer Nizamabad తెలంగాణలోని కీలకమైన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ రాజకీయం గరంగరంగా మారింది. అన్ని పార్టీలూ.. ఎన్నికలకు అప్పుడే సిద్ధమైపోయాయి. రాష్ట్ర జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా జిల్లాలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్ర మత్తమవుతున్నారు.…