లతా మంగేష్కర్‌పై టేకుల గోపి స్పెషల్ సాంగ్
దేశవిదేశాల్లో విడుదల చేసి అభినందించిన ప్రముఖులు హైదరాబాద్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ (నెట్‌వర్క్): సుదీర్ఘకాలం తన సుమధుర సంగీత గానంతో భారతావనిని ఓలలాడించిన గానకోకిల మూగబోయిన వార్తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. తరాలుగా నిరంతరం వీనుల విందైన పాటలు అందించిన…