హైద‌రాబాద్ (ర‌వీంద్ర‌భార‌తీ నుంచి స్వామి ముద్దం):

ప్ర‌పంచ వేదిక‌పై తెలుగుపాట‌కు ప‌ట్టాభిషేకం చేశాడు చంద్రబోస్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు.. పాటతో ఆయన పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోయింది. ఈ పాట రచనకి ఆస్కార్ అందుకున్న ఉద్విగ్న క్షణాల తర్వాత చంద్రబోస్‌కు తెలుగు గ‌డ్డ‌ స‌న్మానాలు, స‌త్కారాలు చేసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ ర‌వీంద్ర‌భార‌తీలో తెలంగాణ సంగీత ఆకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో చంద్ర‌బోస్‌కు ఘ‌నంగా స‌త్కారం ల‌భించింది. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పంచాయితీ రాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ సెక్ర‌ట‌రీ సందీప్ కుమార్ సుల్తానీయా, భాషా సాంస్కృతిక డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా దీపికారెడ్డి త‌దిత‌రులు చంద్ర‌బోస్‌ను ఘ‌నంగా స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా చంద్రబోస్ త‌న మాట‌ల‌తో, పాట‌ల‌తో ర‌వీంద్ర‌భార‌తీని ఉర్రూత‌లుగించారు. ఒక జాతీయ పురస్కారం గురించి కలలు కన్నాన‌ని, ఒకసారైనా జాతీయ పురస్కారం అందుకోవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాని చెప్పారు. అది నెరవేరకముందే అంత‌కు మించీ అన్న‌ట్టుగా గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌తో పాటు ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్టాత్మ‌కమైన‌ ఆస్కార్ అవార్డు.. ఇలా నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాన‌న్నారు.

ఆస్కార్‌ వేదికపైకి వెళ్లగానే దేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని చేతిలో నిలుపుకొన్నట్లు అనిపించిందని, ఆ క్షణాలను అనిర్వచనీయమైన అనుభూతి కలిగించాయని చంద్ర‌బోస్ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ ప్రతిమను తాకినప్పుడు, అందరి కల సాకారమైన ఆ క్షణాన తెలియని భావోద్వేగం కలిగిందన్నారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin