1. పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే నేడు పున: ప్రారంభోత్సవం జరుపుకున్నది. నాణ్యమైన వస్త్ర, స్వర్ణాభరణాలను ఎప్పటికప్పుడూ సరిక్రొత్తగా కలక్షన్లను పరిచయం చేస్తూ. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మీ ఆదరాభిమానాలను పొంది మీరు చూపించిన అభిమానం మా ఈ షోరూంను మరింత పెద్దగా మరియు సరిక్రొత్తగా మీకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందచేయాలని ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు.. మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో మీరు షాపింగ్చేసే ప్రతి వస్త్రాల షాపింగ్పై మీరు ఉచిత బహుమతులు పొందవచ్చునని సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *