కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ ఉపకులాల కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి.

– ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి.

క‌రీంన‌గ‌ర్: ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నేడు జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వ సభ్య సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. దళితుల్లో అత్యంత వెనుకబడ్డ ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత పదేళ్లుగా అనేక పోరాటాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి అభ్యర్థుల విజయంలో భాగస్వాములమైన విషయాన్నీ గుర్తుచేసారు. మొన్నటి కాబినెట్ సమావేశం లో అన్ని అభివృద్ధి చెందిన కులాలకు 37 కార్పొరేషన్ లు ప్రటించినప్పటికి అందులో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు దళితుల్లో మాల, మాదిగ, ఉపకులాలకు మూడు కార్పొరేషన్ లు కాకుండా మళ్ళీ ఉమ్మడిగా ఒకే ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సరికాదని. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ప్రటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులు గా సిరిపాటి వేణు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సిరిపాటి వేణు బుడగ జంగం(హుజురాబాద్)ని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా కనుకుర్తి రాజేష్ సమగర మోచి(కరీంనగర్), ఉపాధ్యక్షులుగా మొలుగు మారుతి గోసంగి(కరీంనగర్)ను ఎన్నుకున్నట్లు జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఔషాదం రవీందర్ గోసంగిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి గా బాణాల రాజారామ్ డక్కలిని నియమించినట్లు తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎస్సీ ఉపకులాల సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్న జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచిని నియమించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయల లక్ష్మినర్సయ్య చిందు, నాయకులు తల్వరే పరమేశ్వర్ మాంగ్, మార శంకర్ మాల మాష్టి, తూర్పటి లింగయ్య, చింతల అంజి, బొల్లంపల్లి సాగర్ గోసంగి, తోటపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin