మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘మధురం’ మూవీ ఫస్ట్ లుక్ విడుద‌లైంది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉదయ్, వైష్ణవి హీరోహీరోయిన్ లుగా నిర్మాత బంగార్రాజు అలాగే రాజేష్ చికిలే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విశ్వక్ సేన్ లాంచ్ చేశాడు.

ఈ సందర్బంగా విశ్వక్ సేన్ మాట్లాడారు. ”ఆల్ ది బెస్ట్ టూ టీం మధురం పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా ఉంది నాకు కూడా ఈ చిత్రాన్ని చూడాలని చాలా క్యూరియాసిటీగా ఉంది. అలాగే ఈ చిత్రానికి పని చేసిన హీరో ఉదయ్. ప్రొడ్యూసర్ బంగార్రాజు, ద‌ర్శ‌కుడు రాజేష్ చికిలేకి ఆల్ ది బెస్ట్” అని విశ్వక్ సేన్ ముగించారు.

హీరో ఉదయ్ మాట్లాడుతూ.. ”మా ‘మధురం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు. డైరెక్టర్ రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ”మా మధురం మూవీ ఫస్ట్ లుక్ విశ్వక్ సేన్ గారు లాంచ్ చేసినందుకు చాలా ఆనందం గా వుంది” అని చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. ”మా మధురం మూవీ చిన్న ప్రయత్నాన్ని చాలా పెద్ద మనుసుతో అడగగానే ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు విశ్వక్ సేన్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము” అని అన్నారు.

నటీనటులు:
హీరో : ఉదయ్
హీరోయిన్ : వైష్ణవి
సమ్యు రెడ్డి, శ్రీదివ్య, ఉష, అప్పు, రాము, కోటేశ్వరరావు, ఎఫ్ఎం బాబాయ్, కిట్టయ్య తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ :శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్
కెమెరామెన్ : మనోహర్ కొల్లి
ఎడిటర్ : నందమూరి హరి , ఎన్టీఆర్
మ్యూజిక్ : వెంకీ వీణ
కొరియోగ్రాఫర్ : రామ్ మాస్టర్
లిరిక్స్ : రాఖి (rk)
కథ,మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ : రాజేష్ చికిలే
ప్రొడ్యూసర్ : బంగార్రాజు ఎం
కో ప్రొడ్యూసర్ : ప్రదీప్ కుమార్ సుప్రాణి
పి. ఆర్. ఓ :హరీష్ -దినేష్

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin