హైదరాబాద్: గౌడ వ్యాపార సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర ఇది. ప్రారంభించిన అన‌తికాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుని దూసుకుపోతున్న‌ గౌడ వ్యాపార వేదిక‌ ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వ‌ర్క్’ (GBN) తొలి వసంత వేడుకలను ఘనంగా నిర్వహించుకోబోతోంది. ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ పేరిట జరగనున్న ఈ వేడుకకు సంభందించి ఆహ్వాన పత్రం, కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం GBN సభ్యుల మధ్య శ‌నివారం హబ్సిగూడ గుడ్‌ల్యాండ్ హోటల్‌లో జరిగింది.

ఈ సందర్బంగా GBN ఫౌండర్ ప్రెసిడెంట్ సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వ‌ర్క్’ అనేది ప్రపంచంలోనే తొలి ప్రయత్నమని చెప్పారు. GBN ప్రారంభించిన ఏడాదిలోపే 10 కోట్లకు పైగా బిజినెస్ జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవ వేడుకలను వివిధ రంగాల్లోని గౌడ ప్రముఖుల మధ్య నిర్వహించుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గౌడ కమ్యూనిటీకి సేవ కార్యక్రమాలు చేస్తున్న రాజకీయ, సామాజిక, వ్యాపార, అధికార, సంఘాలు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వ్యక్తులను ఈ వేడుకల్లో సత్కరిస్తామని చెప్పారు. జనవరి 28 ఆదివారం రోజున నాగోల్ లోని సంస్కృతి వరల్డ్ స్కూల్ లో ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు GBN సభ్యులు పలు కమిటీలుగా ఏర్పడి నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin