హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): వ్యాపార సామ్రాజ్యంలో కొత్త పొద్దుపొడుపు పొడిచింది. ప్రారంభించిన అన‌తికాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుని దూసుకుపోతున్న‌ గౌడ వ్యాపార వేదిక‌ ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వ‌ర్క్’ (GBN) తాజాగా ‘GBN చాణ‌క్య’ చాప్ట‌ర్‌ను లాంచ్ చేసింది.

శ‌నివారం హబ్సిగూడ గుడ్‌ల్యాండ్ హోటల్‌లో ఈస్ట్ జోన్‌కు సంబంధించిన ప్ర‌త్యేక చాప్ట‌ర్ ‘GBN చాణ‌క్య’ను ఘ‌నంగా ప్రారంభించుకున్నారు. కేక్ క‌ట్ చేసుకుని సంబ‌రాలు జ‌రుపుకున్నారు GBN స‌భ్యులు. GBN విస్తరణలో భాగంగా చాణక్య పేరుతో చాప్టర్‌ను లాంచ్ చేసుకోవడం గ‌ర్వంగా ఉంద‌ని GBN వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ ఆనందం వ్య‌క్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు వ‌చ్చినా త‌మ క‌మ్యూనిటీ ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యంగా ప‌ని చేసుకుని పోతామ‌ని ఆయ‌న అన్నారు. వ్యాపార సమూహంగా నిలబడుతూ GBN గ్లోబల్ నెట్వర్క్ గా రూపాంతరం చెందుతుంద‌న్నారు. భారతదేశంలోనే ఒక కమ్యూనిటిలో బిజినెస్ నెట్వర్క్ ద్వారా ఆర్థిక శక్తిగా గౌడ్స్ బిజినెస్ నెట్‌వ‌ర్క్‌గా GBN ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అడుగులు ముందుకు వేస్తున్న‌ట్టు తెలిపారు.

GBN రెండవ చాప్టర్ ప్రారంభించుకోవడం గర్వించదగ్గ గొప్ప నిర్ణయాత్మక శక్తిగా అభివ‌ర్ణించారు GBN గ్రోత్ బ్రాండ్ అంబ‌సిడ‌ర్ ర‌విగారి ప్ర‌సాద్(ఈత‌ముల్లు). వ్యాపార శక్తి విస్తరణ నేటి చాప్టర్ తో హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటుకు, ఇతర రాష్ట్రాలలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా విస్తరణకు సంకేతంగా నేటి GBN చాణక్య చాప్టర్ తో అడుగులు వేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. చాణక్య చాప్టర్ తొలి విజయంగా భావించవచ్చు అని అన్నారు. సెక్ర‌ట‌రీ ట్రెజ‌రర్ ల‌క్ష్మినారాయ‌ణ ర్యాక‌ల‌, వైస్ ప్రెసిడెంట్ శివ‌కుమార్ గౌడ్, ఆచార్య చాప్ట‌ర్ స‌భ్యులు, నూత‌నంగా ఆవిర్బ‌వించిన‌ ‘GBN చాణ‌క్య’ చాప్ట‌ర్ స‌భ్యులు పాల్గొని ప్ర‌సంగించారు.

‘జై భారత్’ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రకాష్ అంబేద్కర్

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin