▪️ ఫ‌స్ట్ లిస్టులో జలగం సుధీర్, సుష్మా దంపతుల పేర్లు?
▪️ ఉత్తమ్ పార్టీలో చేరినా బీసీకే ప్రాధాన్య‌త ఇచ్చే ఛాన్స్
▪️ కేటీఆర్‌కు ద‌గ్గ‌రి వ్య‌క్తిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం సుధీర్
▪️ బీసీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల్సి వ‌స్తే సుధీర్ స‌తిమ‌ణి సుష్మాకు అవ‌కాశం

కోదాడ / హైద‌రాబాద్:
కేసీఆర్ ఎన్నిక‌ల వ్యూహం ఎవ‌రి అంచ‌నాకు చిక్క‌దు. ఈ క్ర‌మంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం అభ్య‌ర్థుల‌ను కూడా ఇప్ప‌టికే దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఒకేసారి 100కు పైగా పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న కోదాడ నియోజకవర్గానికి అభ్యర్దిని ఖరారు చేసి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్టు స‌మాచారం. ఈ క్రమంలో 2001 నుండి పార్టీ కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న జలగం సుధీర్ దంపతుల్లో ఒక‌రిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు వారికి సమాచారం అందించి అన్ని రకాల వనరులను సిద్దం చేసుకోవాల్సిందిగా పార్టీ అధినేత ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జలగం సుధీర్ సతిమణి సుష్మా కల్లెంపూడి ని కూడా హైద‌రాబాద్‌లో అందుబాటులో ఉండాల్సిందిగా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. 33% మహిళలకు రిజర్వేషన్, చదువుకున్న బీసీ మహిళలు, సమాజం పట్ల అవగాహన ఉన్న మహిళలను ఎంపిక చేసే బాధ్య‌త ఎమ్మెల్సీ కవితా కల్వకుంట్ల తీసుకొని అభ్యర్దుల జాబితాను సీఎం కేసీఆర్‌కి ఇప్పటికే అందించారు.

గత ఎనిమిదేళ్లుగా కోదాడలో ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించిన జలగం సుధీర్, సుష్మా దంపతులు ఇటీవల ప్రవాస తెలంగాణ వాదుల మద్దతు కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం సుధీర్.. కేటీఆర్‌కి దగ్గరి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్‌తో లేదా బీసీ సామాజిక వర్గానికి చెంది, అనేక సేవా కార్యక్రమాలు చేయటంతో పాటు మహిళల మరుగు దొడ్ల మీద ప్రభుత్వంతో కలిసి పనిచేసిన సుధీర్ సతీమణి సుష్మాతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపాల‌ని పార్టీ అధినేత ఇప్పటికే సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నాయ‌కుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కుటుంబం బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసే క్రమంలో అధినేత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పార్టీ నుండి సమాచారం అందటంతో త్వరలోనే కోదాడలో జలగం దంపతులు ప్రచారం మొదలు పెడుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి కోదాడ‌పై సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r