కోరుట్ల, మెట్‌ప‌ల్లి: (Media Boss Network): ఎస్సీ 57 ఉపకులాల సమస్యల సాధన కోసం హైద‌రాబాద్‌లో అక్టోబర్ 4న జరిగే ఎస్సీ ఉపకులాల ఆత్మగౌరవ సభకు ప్ర‌తి ఒక్క‌రు త‌రిలిరావాల‌ని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నాయ‌కులు కోరారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశన్న ఆదేశాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం, రాష్ట్ర కమిటీ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్‌రావుతో సమావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఎస్సీ ఉప‌కులాల బ‌హిరంగ స‌భ వాల్‌ పోస్ట‌ర్‌ను ఎమ్మెల్యే ఆవిష్క‌రించారు. అక్టోబర్ 4న ఎస్సీ 57దళిత ఉప కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత ఉపకులాల ఆత్మ గౌరవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సంద‌ర్బంగా కోరారు.

త‌మ‌ కులాలకు 40 శాతం దళిత బంధు పథకములు, నివాసంగా ఉండి జీవించడానికి గృహలక్ష్మి పథకం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వ్యవసాయపరంగా సాగు చేసుకునేందుకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి, ఉప‌ కులాలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ 57ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దుల గంగ నరసయ్య, లక్ష్మీనరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గడ్డం సమ్మయ్యా సిరిగిరి వేణు, రాష్ట్ర కమిటీ సభ్యుడు అల్లం రాజమౌళి, ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాణాల రాజారాం డక్కలీ, కొండ్లెపు మల్లికార్జున్ ఎ స్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట పోరాట సమితి కరీంనగర్ జిల్లాఅధ్యక్షుడు ఔషధం రవీందర్, ఉపాధ్యక్షులు తల్వార్ పరమేశ్వర్, బొల్లంపల్లి సాగర్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గడ్డం మారుతి, ఉపాధ్యక్షులు గడ్డం కుమారస్వామి, హుజురాబాద్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య, వీణ‌వంక మండల అధ్యక్షులు బుడబుర్తి రాజేశం, నీలం సతీష్, ప్రధాన కార్యదర్శి పాఠం సారయ్య, టైంపార్థం గంగారం తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin