మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక ఆండ్ మోక్షిక క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను డైరెక్ట‌ర్‌గా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన మూవీ “రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ “రానా” ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్, స్వామి నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గెస్ట్ గా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ చూయించిన విజువల్స్ లోనే కంటెంట్, క్రియేటివిటీ కనిపిస్తుంది.కాబట్టి మంచి కంటెంట్ తో వస్తున్న “రానా” సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

గెస్ట్ గా వచ్చిన దర్శకులు వీరుపొట్ల మాట్లాడుతూ.. దర్శకుడు సత్య రాజ్ లో మంచి ట్యాలెంట్ ఉంది. తన రైటింగ్ స్క్రిల్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ చాలా చక్కగా వివరిస్తాడు. టైటిల్ తో పాటు టీజర్ లో చాలా క్యూరియాసిటీ ఉంది. క్వాలిటీ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం దర్శకనిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని కోరారు. గెస్ట్ గా వచ్చిన దర్శకులు నక్కిన త్రినాధ్ రావ్ గారు మాట్లాడుతూ టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి లవ్, & క్రైమ్ కథ తో వస్తున్న ఈ టైటిల్ యాప్ట్ అనిపించేలా ఉంది. దర్శక, నిర్మాతలు ఈ సినిమా తర్వాత ఇలాంటి మంచి కంటెంట్ ఉండే సినిమాలు ఎన్నో తీయాల‌న్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. టైటిల్ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ చాలా బాగుంది. ఈ టీజర్ చూస్తుంటే ఇందులో RX 100, ఉప్పెన సినిమాల్లా మంచి కంటెంట్ ఉన్నట్లు కనిపిస్తుంది. మంచి కంటేట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత రామి శెట్టి సుబ్బారావు మాట్లాడుతూ.. మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్ స్వామి నాయుడు తదితరులందరికీ మా ధన్యవాదాలు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సగటు ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

చిత్ర దర్శకులు సత్యరాజ్ మాట్లాడుతూ.. మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.”రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ & క్రైమ్ స్టోరీ. ఈ కథలో లవ్, ఎమోషన్, డ్రామా ఫన్ సస్పెన్సు ఇలా అన్ని కలగలపిన ఉగాది పచ్చడిలా ఈ సినిమా ఉంటుంది .నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరి సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

గెస్ట్ గా వచ్చిన రామదాసు మాట్లాడుతూ.. రానా రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి టైటిల్ బాగా ఉంది. డైరెక్టర్ సత్యారాజ్,మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నారు. ప్రొడ్యూసర్ సుబ్బారావు ఆ కథను నమ్మి చేస్తున్నాడు. కంటెంట్ ను నమ్ముకొని తీసుకొని తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి . కాబట్టి ఈ సినిమాలో ఎమోషన్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

గెస్ట్ గా వచ్చిన స్వామి నాయుడు మాట్లాడుతూ.. నిర్మాత నెల్లూరు జిల్లాలో ఆపదలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేశాడు. సీతాకొక చిలుక వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin