యానం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత శరత్ మరార్*
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా కేఎస్ఐ సినిమా అన్లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం “యానం”. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కరుణాకరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో నటించే హీరో హీరోయిన్ల…