బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు, దీపా
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి కమలం పార్టీ కండూవ కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,…