ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. మహోన్నత పయనం సాగిస్తున్న వైద్యుడు
మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. అలాంటి మహోన్నత లక్ష్యంతో తన పయనం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్…