సామాజిక దొంతర.. | ఈతముల్లు
శీనన్న నీవు ఏం చేస్తున్నావని నేనడగను. ఎందుకంటే నిరంతరం నువ్వు సామాజిక చింతనతో ఉంటావు కాబట్టి. ఎవరికైనా నీ గుండె సంచిని చదివినప్పుడే అర్థమైతది. నేడు సంఘమనేది అచేతనంగా ఉండి స్ట్రెచ్చర్ పై మాస్క్ పెట్టుకుని కొన ఊపిరితో ఉన్నవాటికి ఆక్సిజన్…