వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికై న చిల్కూరి ‘స్వప్నిక’, ‘నోస్టాల్జియా’
సీనియర్ జర్నలిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన “స్వప్నిక”, “నోస్టాల్జియా” ఈరెండు డాక్యుమెంటరీలు.. మార్చి 19 తేదీన హైదరాబాద్‌లో జరిగే 7వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌లో…