సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన “స్వప్నిక”, “నోస్టాల్జియా” ఈరెండు డాక్యుమెంటరీలు.. మార్చి 19 తేదీన హైదరాబాద్‌లో జరిగే 7వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు. హైదరాబాద్ (లక్డికాపూల్‌)లో జరిగే ఈ ఈవెంట్‌లో ఫీచర్ ఫిల్మ్‌ లు, డాక్యుమెంటరీలు, షార్ట్ డాక్యుమెంటరీలు, వీడియోలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని మినీ బాక్స్ ఆఫీస్, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ NCR నిర్వహిస్తోంది.

చిల్కూరి సుశీల్ రావు తెరెక్కించిన‌ ‘స్వప్నిక’ అనే డాక్యుమెంటరీ స్వప్నిక అనే అమ్మాయి కథ. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఆమె చిన్నప్పుడు విద్యుదాఘాతానికి గురై రెం డు చేతులను కోల్పోతుంది. స్వప్నిక తన సంకల్పం, పట్టుద‌ల‌తో డిగ్రీ చదువును పూర్తి చేస్తుంది. శారీరక వైకల్యం ఎదురైనా.. అనుకున్నది సాధించి జీవితాన్ని జయించవచ్చని స్వప్నిక డాక్యుమెంటరీ ద్వారా డైరెక్టర్ చూపించారు. “నోస్టాల్జియా” పేరుతో చిల్కూ రి సుశీల్ రావు రూపొందించిన మరో డాక్యుమెంటరీ సికింద‌రాబాద్‌లోని 111 ఏళ్ల నాటి స్కూల్ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌లో ‘నోస్టాల్జియా’ రోజు కోసం వృద్ధ విద్యార్థులు కలిసి ఎలా జరుపుకున్నారనే నేప‌థ్యంతో ఉంది. ఈ ఫిల్మ్ కు సంగీత దర్శకుడు బెనో జోసెఫ్ మ్యూజిక్ అందించగా, ఎలిజా ఇమ్మాన్యు యేల్ సమర్పకులు. నిషాన్ సంప్రీత్ చిల్కూరి పథ్య గాయకుడు. ఈ రెండు డాక్యుమెంటరీలను చిల్కూ రి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించారు.

55 ఏళ్ల చిల్కూరి సుశీల్ రావు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు. గత ముప్ఫై ఐదేళ్లుగా పాత్రికేయునిగా కొనసాగుతున్నా రు. అతను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ జర్నలిజం విభాగం నుంచి గోల్డ్ మెడ‌ల్‌ సాధించారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సి టీలో ఫిల్మ్ అం డ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇం డియా (ఎఫ్‌టీఐఐ) కోర్సులు చేశారు. సినిమా స్టడీస్‌పై మద్రాస్ ఐఐటీ నుంచి సర్టిఫికెట్‌ కోర్సు చేశారు. అతను కేరళ యూనివ‌ర్సిటీ నుంచి ఫిల్మ్ అప్రిషియేషన్‌లో కోర్సు పూర్తి చేశారు. చిల్కూరి సుశీల్ రావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టి-హబ్‌లో అందించే ‘సినీప్రెన్యూర్’ కోర్సును కూడా అభ్యసిస్తున్నారు. ఈ కోర్సు MEE స్కూల్ సహకారంతో అందిస్తున్నారు. డిసెంబర్ 2022లో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌ లో జరిగిన తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిల్కూ రి సుశీల్ రావు “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్య నారాయణ” ఉత్తమ జ్యూ రీ అవార్డును అందుకున్నారు. చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీలు కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రెంచ్ రివేరా, ఫ్రాన్స్‌ లో కూడా మంచి పేరును అందించాయి.

***

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin