Tag: gtf

దుబాయ్: గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు

దుబాయ్: రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా…