Tag: #isalute2army

#isalute2army సైనికా.. నీకు సెల్యూట్..!

HYDERABAD (MediaBoss Network): దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవాడు సైనికుడు. సరిహద్దుల వద్ద ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నా.. తట్టుకుంటూ.. దేశ భద్రత కోసం పాటుపడతారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ మ‌న ర‌క్ష‌ణ కోసం పాటుప‌డుతారు.…