యువత లక్ష్యంగా “రేవ్ పార్టీ” ప్రారంభం
యువతను ఆకర్షిస్తే సినిమా హిట్టయినట్టే. అలా యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా రేవ్ పార్టీ. బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం…