గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ ఏమైంది?
– సింగిరెడ్డి నరేష్ రెడ్డి ప్రవాసీల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కోసం రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 2016 నుంచి…