Tag: pv chalapathi rao

బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు కన్నుమూత

విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి పీవీ చలపతిరావు…