Tag: vaikunta ekadasi

అమెరికాలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుక‌లు

(స్వాతి – న్యూజెర్సీ): న్యూజెర్సీ: హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన పండ‌గ వైకుంఠ ఏకాదశి అమెరికాలో ఒక రోజు ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం ఈ పండుగ‌ను తెలుగు ఎన్నారైలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. హిందూ ఆధ్యాత్మిక ప్ర‌వ‌హాన్ని కొన‌సాగిస్తున్న న్యూజెర్సీలోని సాయిద‌త్తా పీఠం…