THE ACT OF “YEDU THARALA YUDDHAM” GLIMPSE

బొమ్మ సినిమా కంపెనీ బ్యానర్ లో బొమ్మ వేణుగౌడ్ దర్శకుడిగా నిర్మాతగా తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో ‘ఏడు తరాల యుద్ధం’ అనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం విరాటపర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల వాయిస్ ఓవర్ అందించిన‌ ఈ సినిమా గ్లిమ్స్ విడుద‌ల చేశారు.

నటినటులు: కిరణ్ శర్మ, అరుణ్, సురేష్ భీమగాని, శివ వర్కల, నవనీత్ ఝ, అనిల్, యాశిక, కరణ్ సింగ్ టాగూర్, శ్రీనివాస్, రవీందర్ బొమ్మ కంటి, బలగం సంజయ్.

సమర్పించు: బొమ్మ కళావతి.
బొమ్మ సినిమా కంపెనీ.
ఇన్ అసోసియేషన్ విత్
అభూజ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.

సాంకేతిక నిపుణులు:
వాయిస్ ఓవర్: వేణు ఉడుగుల (విరాటపర్వం డైరెక్టర్)
సంభాషణలు: కార్తికేయ.వి
ఛాయా గ్రహణం: అనిల్, జోగి
ప్రొడక్షన్ డిజైనర్: వర్ధి మనోజ్ కుమార్
కూర్పు: శ్రీ వర్కల
సంగీతం: పవన్ కుమార్
సౌండ్ డిజైన్: శ్రీనివాస్
వి.ఎఫ్. ఎక్స్: సిద్దు
పిఆర్ఓ: దయ్యాల అశోక్
టైటిల్స్ డిజైన్: చిన్న గణపతి
కళ: బేబీ సురేష్ భీమగాని
గీతాలు: బండి యాదగిరి,అక్కల చంద్రమౌళి
సహ దర్శకత్వం: వర్ధి మనోజ్ కుమార్
సహాయ దర్శకులు: ముఖేష్, వికాస్, చైతన్య
కలరిస్ట్: శ్రీధర్
లొకేషన్స్: సంతాయి పేట, మామిడిపల్లి,హైదరాబాద్
దుస్తులు: సుధీర్
నిర్మాణ నిర్వహణ పర్యవేక్షణ: విజయ్ గౌడ్ గట్టు
సహ నిర్మాత: బొమ్మ సుమన్ గౌడ్
కథ కథనం మాండలికం నిర్మాత దర్శకత్వం: బొమ్మ వేణుగౌడ్

ఇది బివిజి చలన చిత్రం.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin