విద్యార్థులు, యువకుల నూతనోత్తేజం కోసం కృషి చేస్తా: సిహెచ్ అభిషేక్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ గంప నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ఎంతో మంది యువత ఉన్నత శిఖరాలు అధిరోహించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రాంని 24 రోజుల పాటు ఆన్ లైన్ లో, 2 రోజులపాటు ప్రత్యక్ష శిక్షణ నిర్వహించింది. సికింద్రాబాద్ లోని హోటల్ మినర్వ గ్రాండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఇంపాక్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించగా ఇందులో భాగంగా యువ కిరణం సిహెచ్ అభిషేక్ తన శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫైడ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్ గా డైరెక్టర్ ఆదినారాయణ రెడ్డి గారి చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.

ఈ సందర్బంగా సి హెచ్ అభిషేక్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ త‌న‌కు ఎంతో ప్రేరణ కలిగించిందని త‌న‌లో సమాజం పట్ల మరింత భాద్యత పెంచిందని అన్నారు, అంతేకాకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వర్ రావు స్ఫూర్తితో నీను పొందిన శిషణ భవిష్యత్ తరాల యువత, విద్యార్థులకు మోటివేషన్ అందించడమే కాకుండా వారిలో వ్యక్తిత్వ వికాసం కొరకు కృషిచేస్తానని తెలిపారు. అంతేకాకుండా తాను పొందిన ఈ శిక్షణ ద్వారా ఈ రోజుల్లో సమాజంలో యువత ఎదురుకుంటున్న ఎన్నో సమస్యల నుండి బయటకు తెచ్చి వారిని సన్మార్గంలో నడిచేలా స్ఫూర్తి నింపుతూ మున్ముందు అనేక కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకెళ్తానని అన్నారు. ఈ శిక్షణ పూర్తి చేయడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు. తన శిక్షణ సమయంలో తనకు గైడ్ చేసిన మెంటార్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సమాజం శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ గంప నాగేశ్వర్ రావు గారికి డైరెక్టర్ ఆదినారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin