రాష్ట్రపతి, గవర్నర్‌తో సీహెచ్ విద్యాసాగర్ రావు భేటీ
HYDERABAD (Media Boss Network): రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సమావేశమయ్యారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసైతో కూడా విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఇరువురితో విద్యాసాగర్ రావు మర్యాదపూర్వకంగా భేటీ…