అంటే సుందరానికి రివ్యూ & రేటింగ్ హిట్టా? పట్టా?
కెరీర్‌లో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. మరిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన…