వామ్ గ్లోబల్ కన్వేన్షన్‌కు భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): ఆర్యవైశ్యుల మధ్య సంతోషకరమైన బంధాలను-అనుబంధాలను పెంపొందించుటకు ప్రపంచ ఆర్యవైశ్య మహసభ (WAM) భారీ కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. ప్రపంచ ఆర్యవైశ్య మహసభ (వామ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో వామ్ గ్లోబల్ కన్వేన్షన్ నిర్వహించబోతున్నారు. ప్రపంచ ఆర్యవైశ్య…