Month: December 2022

ఖతార్ ఫిఫా మ‌న కార్మికుల‌ ప్రాణాలు తీసింది

క‌ల‌ర్‌ఫుల్ ఖ‌తార్ ఫిఫా క్రీడా వినోదం అంతులేని విషాదం చోటు చేసుకుంది. వంద మంది తెలంగాణ ప్రవాసులు ప్రాణాలు కోల్పోయిన క‌న్నీటిగాథ అంద‌రిని క‌లిచివేస్తోంది. ఖతార్ లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాలతో శనివారం నాడు…

గ‌ళ‌మెత్తుతూ SC ఉప కులాల‌ ‘ఛ‌లో ఢిల్లీ’ ఉద్య‌మం

ఎస్సీ వర్గీకరణలో సమాన వాటా డిమాండ్ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పోరాటం డిసెంబర్ 12న ఢిల్లీ గ‌డ్డ‌పై ఉద్య‌మం హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఎస్సీ 57 ఉపకులాలను A వర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్…

డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి ‘సుందరాంగుడు’

తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో…

FNCC కమిటీ వైస్‌ ఛైర్మన్ గా సురేశ్‌ కొండేటి

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్‌ లో ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత ‘సంతోషం’ సురేశ్‌ కీలక బాధ్యతను చేపట్టారు. FNCCలోని కల్చరల్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ప్రస్తుతం ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరిస్తున్నారు. ఆయనకు దన్నుగా, కో…

పంచతంత్రం రివ్యూ & రేటింగ్

రేటింగ్ : 3/5 నటీనటులు: బ్ర‌హ్మానందం, స్వాతి, స‌ముద్రఖ‌ని, దివ్యవాణి, ఉత్తేజ్, దివ్య శ్రీపాద, వికాస్ ముప్ప‌ల, రాహుల్ విజ‌య్‌, శివాత్మికా రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, శ్రీవిద్య, ‘మిర్చి’ హేమంత్ త‌దిత‌రులు సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ ఛాయాగ్రహణం: రాజ్ కె.…

మీడియా ప్రతినిధులతో ‘గారపాటి’ ఆత్మీయ సమావేశం

న్యూజెర్సీ, (స్వాతి దేవినేని): తెలుగు ఎన్నారై మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మూవర్స్ డాట్ కామ్ అధినేత, తానా ట్రస్టీ కార్యదర్శి విద్యాధర్ గారపాటి. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులకు హ్యాపీ హాలిడేస్ పార్టీ ఇచ్చారు. 2022 సంవత్సరాన్ని…

పార్లమెంటులో గల్ఫ్ కార్మికుల అంశం లేవ‌నెత్తాలి

తెలంగాణ ఎంపీలకు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ…

హైదరాబాద్‌కు ఏలియన్స్ వచ్చేశారా?

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లో ఒక ఆకారం హ‌ల్‌చ‌ల్ చేసింది. గ్రహం మాదిరిగా ఉన్న ఓ ఆకారం దర్శనమిచ్చింది. కొంద‌రు తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. ఇంకేం వైర‌ల్ చేశారు. ఈ ఆకారంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్‌ వాసులు తెలుపు…

కేటీఆర్‌కు అనంతుల మధు లేఖ‌

ప్రియమైన KTR గారికి… కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు.. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు తెలంగాణ నిరుద్యోగ యువత కి ఉపాధి -అవకాశాలు కల్పించండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి…

పాట రూపంలో యదార్థ ఘ‌ట‌న ఆవిష్క‌రిస్తున్న మానుకోట ప్రసాద్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): యదార్థ సంఘటన ఆధారంగా ఓ ప్రేమ పాటను ఆవిష్క‌రిస్తున్నారు ప్రముఖ రచయిత మానుకోట ప్రసాద్. ఈ ప్ర‌యోగాత్మ‌క పాట‌ను తనే రాసి చిన్న రాములమ్మ పాట ఫేం రాము రాథోడ్‌తో పాడించారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని…