Month: July 2023

ల‌క్ష‌మందితో ‘ఆత్మ‌గౌర‌వ స‌భ’ నిర్వ‌హిస్తాం: బైరి వెంకటేశం

స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం రాజకీయ పోరుబాట – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి హైద‌రాబాద్ (Media Boss Network): తెలంగాణ‌లో పోరుబాట‌కు సిద్ధ‌మ‌య్యాయి ద‌ళిత ఉపకులాలు. భారీ బ‌హిరంగ స‌భ‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాయి. త‌మ…

హైద‌రాబాద్ టూ అమెరికా ప్లైట్ కోసం కిష‌న్ రెడ్డికి మెమోరాండం

న్యూజెర్సీ: హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికా ప్లైట్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి యూఎస్ఎ ఎన్నారైలు మెమోరాండం స‌మ‌ర్పించారు. అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు క‌లిసి త‌మ విజ్ఞ‌ప్తిని లేఖ రూపంలో అందించారు.…

విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాల‌ను బహిష్కరిద్దాం- అనంతుల మధు

నిజాం ప్రజా వ్యతిరేక విధానాలపై, భూస్వామ్యుల దోపిడీ విధానాల‌పై, వెట్టి చాకిరీ, దౌర్జన్యలకు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్రజల రైతంగా సాయుధ పోరాటం జరిగింది. కానీ, ఏ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ కాదు. నిజాం రాష్ట్రములో బంచెన్ దొర అన్న…

రైతు కుటుంబం నుంచి.. సినీ న‌టుడిగా అడుగులు..

సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో…

పాముల కంటే మనుషులే విషపూరితమైనవారు’: పాములతో డిప్యూటీ సీఎం భార్య ఫోటోలు వైరల్

ముంబై: అత్యంత క్రూరమైన,విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నీవీస్ ట్విట్టలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆమె పాములు, బల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తు ఈ కొటేషన్…

విద్యాసాగ‌ర్ రావు, బండి సంజ‌య్ స‌మ‌క్షంలో ‘రజాకార్’ పోస్టర్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ సినిమా పోస్ట‌ర్‌ను…

రామ్ చరణ్ కూతురు కోసం స్పెషల్ రూమ్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన ఇటీవ‌ల‌ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్‌ దంపతులకు మహాలక్ష్మి జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. ఇక…

చంద్రయాన్ 3: చంద్రుడిపై ఆ రోజే దిగనున్న‌ ల్యాండర్

శ్రీహరికోట: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3 ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ 2 నుంచి MLV3 M4 రాకెట్ చంద్రయాన్ 3ని ప్ర‌యోగించారు. నిమిషానికి 250 కిలోమీటర్ల వేగంతో.. అంతరిక్షంలోకి దూసుకెళ్లింది చంద్రయాన్ 3 రాకెట్. చంద్రయాన్…

న్యూయార్క్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

న్యూయార్క్ (బ్రేకింగ్‌న్యూస్ యాప్ నెట్‌వ‌ర్క్): భార‌త కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికా వ‌చ్చారు. న్యూయార్క్‌లోని JFK ఎయిర్‌పోర్టులో కిషన్ రెడ్డికి ఎన్నారైలు ఘన స్వాగతం ప‌లికారు. ప్రవాస భారతీయులు కృష్ణా రెడ్డి ఏనుగుల (మాజీ అఫ్-బీజేపీ-జాతీయ అధ్యక్షలు), రఘువీర్ రెడ్డి,…

చైనా దురాగతాలను-దుష్ట పన్నాగాలను బట్టబయలు చేసే “భారతీయన్స్”

రోజురోజుకు బలపడుతున్న మన మాతృభూమి భారత్ ని బలహీనం చేసేందుకు “డ్రేగన్ కంట్రీ” చైనా పన్నుతున్న దుష్ట పన్నాగాలను, ఈ క్రమంలో ఆ దేశం చేస్తున్న దురాగతాలను బట్టబయలు చేస్తూ రూపొందిన ద్విభాషా చిత్రం “భారతీయన్స్”. ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా,…