Month: August 2023

నా లవ్ స్టొరీ పాపులర్ అందుకే.. – జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంటర్వ్యూ

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే న‌టులంటే ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ అభిమాన‌మే. బుల్లితెర‌పై, బిగ్‌స్క్రీన్‌పై న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తూనే వున్న న‌టుడు జబర్దస్త్ నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుస…

బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు, దీపా

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): మ‌హారాష్ట్ర‌ మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి కమలం పార్టీ కండూవ క‌ప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,…

కోరుట్ల: ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాల‌కు తెర‌లేపుతోన్న ‘గల్ఫ్’ నాయకులు

గల్ఫ్ పాలిటిక్స్ – విశ్లేషణ: ★ ఇద్దరు కాంగ్రెస్, ఒకరు నేతాజీ పార్టీ ★ కోరుట్లలో గల్ఫ్ ఓటు బ్యాంకు 53,665 కోరుట్ల: ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ర‌స‌వ‌త్త‌ర‌ పరిణామాల‌కు తెర లేస్తోంది. గల్ఫ్ దేశాలలో ఉన్న…

‘మాటా’ అల్బనీ చాప్టర్ ఆవిర్భావం!

Albany, New Jersey, USA — August 26, 2023 సమాజం గర్వించే సంఘ‌ట‌న‌, మాన‌వ‌ విజయం, దార్శనిక నాయకత్వాన్ని మేళవించిన ఒక చారిత్రాత్మక సంద‌ర్భంగా అమెరికాలో ఓ తెలుగు సంఘంకు సంబంధించిన‌ చాప్ట‌ర్ ఏర్పాటైంది. మన అమెరికన్ తెలుగు సంఘం…

ఐక్యంగా నిర్వహించుకునే పండుగ బోనాలు: టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే వేడుకల్లో బోనాల పండుగ ఒకటని, బోనాల పండుగ ఒక ఇంటికో, ఒక గల్లీకి మాత్రమే పరిమితం కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సమాజం మొత్తం ఒక్కదాటిపై ఉండి జరుపుకునే పండుగ…

అక్టోబర్ 4న లక్ష మందితో దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభ

హైద‌రాబాద్‌లో జ‌రిగే ఈ బ‌హిరంగ స‌భ‌ను విజయవంతం చేయండి – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలువు వరంగల్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల సమస్యల పరిష్కారానికై అక్టోబర్…

గ‌ల్ఫ్‌లో తెలంగాణ యువ‌త‌ను చిత్తు చేస్తోన్న డ్ర‌గ్స్

◉ గమ్యస్థాన దేశాల చట్టాలపై అవగాహన కల్పించాలి ◉ గల్ఫ్ జైళ్లలో 4,630 మంది భారతీయులు (గల్ఫ్‌లో జైలు శిక్షలపై విశ్లేషణ) కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్ ఉచ్చులో పడి…

‘అదో దెయ్యం క‌థ’ చిత్రం రివ్యూ

కామెడీ, హ‌ర‌ర్ క‌ల‌గలిపి సినిమా తీస్తే హిట్టు గ్యారంటీ అని గ‌త సినిమాలు రుజువు చేశాయి. అలాంటి కోవాలో వ‌చ్చిన తాజా సినిమా ‘అదో దెయ్యం క‌థ‌స‌. డైరెక్ట‌ర్ నాగమణి యేడిది నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆగస్ట్…

ప్రకాష్ అంబేద్కర్‌ను కలిసిన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం

▪️ హైద‌రాబాద్‌లో అక్టోబ‌ర్ 4న “దళిత ఉపకులాల ఆత్మగౌరవ బహిరంగ సభ” ▪️ ముఖ్య అతిధిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌కు ఆహ్వానం ముంబై : ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 4న…

కోదాడ‌: కేటీఆర్‌తో భేటీ కానున్న జలగం సుధీర్

కోదాడ టికెట్ మీద చర్చ హైద‌రాబాద్‌: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 23న న్యూయార్క్ నగరంలో జలగం సుధీర్ కలవనున్నారు. 2001 నుండి గులాబీ పార్టీలో పనిచేస్తూ, 2016 నుండి కోదాడలోనే మకాం…