Month: October 2023

‘సఃకుటుంబనాం’ చిత్ర సెట్స్‌లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘సఃకుటుంబనాం’. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు…

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” సినిమా ప్రారంభం

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సెక్స్పియర్…

లండన్: పూల జాతరను తలపించిన “టాక్ – చేనేత బతుకమ్మ – దసరా” సంబరాలు 

లండన్: తెలంగాణ బ‌తుక‌మ్మ ఖండంతరాలు దాటింది.. తీరొక్క పువ్వుల‌తో అందంగా ముస్తాబైంది.. దేశంకాని దేశంలో తెలుగువారిని ఒక్క‌చోటికి చేర్చి ఆట‌పాట‌ల‌తో వారిలో ఉత్సాహం నింపింది. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ –…

ఆస్ట్రేలియాలో ATAI అతి పెద్ద బ‌తుక‌మ్మ సంబురాలు

తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ అస్థిత్వ వైభవం.. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం.. అగ్ర‌రాజ్యంలోనూ బ‌తుక‌మ్మ క‌నులవిందుగా అలంక‌రించుకున్న‌ది. ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయ్.. రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా వేడుక‌లను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఘ‌నంగా నిర్వ‌హించింది. ఆస్ట్రేలియా…

“బాగుంది” టీజ‌ర్ లాంచ్ చేసిన వేణు ఉడుగుల

కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన…

దుబాయ్: గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు

దుబాయ్: రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ.…

దుబాయ్‌ మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధులతో తెలంగాణ బృందం సమావేశం  

దుబాయ్‌: దుబాయ్‌లోని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రెనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత డా. అహ్మద్ అల్ హాష్మి, సెక్రెటరీ రిజి జాయ్ తో తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సమావేశం జరిగింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే…

వాషింగ్టన్ డీ.సీ: ఘనంగా TDF బతుకమ్మ, దసరా సంబరాలు

తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ అస్థిత్వ వైభవం.. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం.. అగ్ర‌రాజ్యంలోనూ బ‌తుక‌మ్మ క‌నులవిందుగా అలంక‌రించుకున్న‌ది. ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయ్.. రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా వేడుక‌లను తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) ఘ‌నంగా నిర్వ‌హించింది. వాషింగ్టన్…

MATA సంబురాలు: న్యూజెర్సీలో అతిపెద్ద బతుకమ్మ – దసరా వేడుకలు

▪️ అగ్ర‌రాజ్యంలో క‌ల‌ర్‌ఫుల్‌గా జ‌రిగిన‌ తెలుగు వారి పండుగ‌లు ▪️ క‌నుల‌విందుగా అలంకరించుకున్న‌ బ‌తుక‌మ్మ ▪️ అంబ‌రాన్నంటిన‌ ద‌స‌రా సంబురాలు ▪️ అమెరికాలో అతిపెద్ద బతుకమ్మ – దసరా వేడుకలు ▪️ ఘ‌నంగా నిర్వ‌హించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ▪️…

ఎన్నిక‌ల్లో గుర్తులు ర‌ద్దు చేయాలంటూ జలగం సుధీర్ ఉద్య‌మం

కోదాడ నుండి సింబల్ లేకుండా, స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయటానికి CEC అనుమతి కోరిన జ‌ల‌గం సుధీర్ ఎన్నిక‌ల్లో గుర్తులు ర‌ద్దు చేయాలంటూ కోదాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స్వ‌తంత్ర అభ్య‌ర్థి జలగం సుధీర్ ఉద్య‌మం డిమాండ్ చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర…