జిద్దాలో వెలుగుజిలుగుల దీపావళి పండుగ
జిద్దా (MediaBoss Network): మన వెలుగుల పండగ దేశవిదేశాల్లోనూ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో కాన్సులేట్ ఆడిటోరియంలో నవంబర్ 10న శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల…