న్యూజెర్సీ: చంద్రబాబుకు మద్దతుగా ‘ఐయామ్ విత్ సీబీఎన్
-స్వాతి దేవినేని (న్యూజెర్సీ): తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు అమెరికాలోనూ మద్దతు పెరుగుతోంది. తెలుగు ప్రజలు, ఐటీ, పారిశ్రామికవేత్తలు బాసటగా నిలబడుతున్నారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ అమెరికాలోని ఎడిషన్ – న్యూజెర్సీలో శనివారం సాయంత్రం 6 గంటలకు కోర్ట్ల్యాండ్ సెయింట్లోని…