జనవరి 8న రవీంద్రభారతిలో ముక్తా సాళ్వే జయంతి వేడుకలు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): నిమ్నవర్గాల బాలికల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఏర్పాటుచేసిన పాఠశాలలో చేరిన మొదటి విద్యార్థి, స్త్రీలు, నిమ్నవర్గాల ప్రజల దుస్థితి, దాని నుండి ఉపశమనం పొందు మార్గాల గురించి ‘మాంగ్ మహారాచి దుఃఖవిశాయి (1855)’…