లైన్ క్లియర్.. భువనగిరి ఎంపీ అభ్యర్థి పల్లె రవి కుమార్?
▪️ కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు ప్రచారం ▪️ నియోజకవర్గంలో గౌడ్, బీసీ ఓట్లు కీలకం ▪️ నియోజకవర్గంలో పట్టు కలిగిన పల్లె రవి ▪️ 6 నెలలకే పదవి కోల్పోవాల్సి రావడంతో సానుభూతి యాదాద్రి (Media Boss Network): లోక్‌సభ…