Month: June 2025

హైదరాబాద్‌లో వరల్డ్-క్లాస్ రెసిడెన్షియల్ అనుభవం: ది కాస్కేడ్స్ నియోపోలిస్

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఐటీ, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా ఉండటంతో పాటు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్ నిర్మాణం, ఆహ్లాదకరమైన వాతావరణం…

నిరుపేద విద్యార్థి సందీప్‌కు DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం: పోర్చుగల్ సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొనే అవకాశం

హైదరాబాద్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో పీహెచ్‌డీ చేస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి, ప్రతిభావంతుడైన స్కాలర్ సందీప్‌కు పోర్చుగల్‌లో జరిగే 10 రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. 40 దేశాల నుంచి పాల్గొంటున్న ఈ సదస్సులో భారతదేశం…

వృద్ధాప్యంలో విలాసవంతమైన జీవనం: హెలికాప్టర్ సౌకర్యంతో తెలంగాణలో అత్యాధునిక వృద్ధాశ్రమం

తెలంగాణలో వృద్ధుల కోసం ఒక వినూత్న, విలాసవంతమైన వృద్ధాశ్రమం రూపొందుతోంది, ఇది సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునేవారికి అనువైన ఆశ్రయం. నిర్మల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, బైంసా సమీపంలోని చాతా గ్రామంలో, “అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్” ఈ…

చెట్లకు డబ్బులు కాస్తాయంటూ నిరూపించిన ఆదర్శ రైతు

– ఆయిల్ పామ్ సాగుతో సుస్థిర లాభాల దిశగా విరవల్లి రైతు సుధాకర్ రెడ్డి సిద్దిపేట: ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సుధాకర్ రెడ్డి తన 5 ఎకరాల క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగుతో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి…

బీఆర్ఎస్ పాలనలో గల్ఫ్ వాగ్దానాల వంచన

★ నాడు ఎన్నారై మంత్రిగా విఫలమైన కేటీఆర్ ★ నేడు గల్ఫ్‌పై కపట ప్రేమతో, కొత్త నాటకం షురూ (నంగి దేవేందర్ రెడ్డి, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్) బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదంతో ప్రత్యేక…

అమెరికాలో ఘ‌నంగా TDF తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5K రన్, అవుట్‌డోర్ గ్యాథరింగ్స్, తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని…

మీడియా మిత్రుల సమక్షంలో “కలివి వనం” చిత్ర టీజర్ ఘనంగా విడుదల

“వృక్షో రక్షతి రక్షితః” అన్న పెద్దల మాటను నిజం చేస్తూ, వనాల సంరక్షణ గురించి సమాజానికి గొప్ప సందేశమిచ్చే చిత్రం “కలివి వనం”. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రకృతి పరిరక్షణకు అద్దం పడుతుంది. రఘుబాబు, సమ్మెట గాంధీ,…

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రివ్యూ

నార్నే నితిన్.. ఎన్టీఆర్ బావమరిదిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’లో నితిన్ సంపదతో జోడీ కట్టాడు. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై…

ములుగు జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ! కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన DNR ట్ర‌స్ట్

వెంకటాపూర్, ములుగు: భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు సమీపంలో, 163వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ములుగు జిల్లా కేంద్రంలోని ఇంచర్ల సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి…