చందుపట్ల: సంక్రాంతి పండుగ సందర్బంగా చైతన్య యువజన మండలి (CYC) ఆధ్వర్యంలో చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో జనవరి 9 నుండి మొదలైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసాయి. జిల్లా నలు మూలల నుండి క్రికెట్ క్రిడా జట్లు పోటీలో పాల్గొన్నాయి. క్రీడా స్ఫూర్తి కొనసాగిస్తూ వివిధ జట్ల మధ్య జిల్లా స్థాయి క్రికెట్ పోటీ లలో గల 5 బహుమతులకు పోటీలు రసవత్తరంగా పది రోజుల పాటు జరిగాయి.
క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ప్రముఖ సీనియర్ అడ్వకేట్ పొదిల ప్రదీప్ పాల్గొన్నారు. యువకులు సామాజిక స్పృహ కలిగి ఉండి, సమాజనికి ఉపయోగపడాలని, సామాజిక భాద్యతతో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నా మూఢ నమ్మకాలపై చైతన్యం చేయాలనీ, సంఘ సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సేవా కార్యక్రమలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
చైతన్య యువజన మండలి గౌరవ అధ్యక్షులు అనంతుల మధు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకుల శరీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదపడుతాయని అన్నారు. క్రీడా స్పూర్తితో ఆటలు ఆడినప్పుడు విద్యార్థుల, యువకుల మధ్య స్నేహపూరిత వాతావరణం కొనసాగుతుందన్నారు.
ఈ సందర్బంగా చైతన్య యువజన మండలి సభ్యులు దాతలను శాలువలతో సత్కారించారు.
ప్రధమ బహుమతి అక్కల దేవి గూడెం 12,000/- +షీల్డ్, ద్వితీయ బహుమతి చందుపట్ల 10,000/- + షీల్డ్, తృతీయ బహుమతి సూర్యాపేట 8000/-+ షీల్డ్, చతుర్థి బహుమతి నర్సింహుల గూడెం 6000/-+ షీల్డ్, పంచమి బహుమతి దాచారం 4000/-+షీల్డ్, బహుమతులు గెలుచుకున్నాయి.
ప్రత్యేక బహుమతులుగా బెస్ట్ బౌలర్: కోడి లక్ష్మణ్, కోడి వంశీ ( చందుపట్ల ), బెస్ట్ క్యాచ్ : కొలికపంగు వాసు (చందుపట్ల ), బెస్ట్ బ్యాట్స్ మెన్: వీరబాబు (సూర్యాపేట టీమ్ ), బెస్ట్ ఆల్ రౌండర్: వినీష్ (నర్సింహుల గూడెం)లకు ప్రత్యేక షీల్డ్ లను అందించారు.
ఈ కార్యక్రమంలో చైతన్య యువజన మండలి గౌరవ అధ్యక్షులు అనంతుల మధు, గౌరవ సలహాదారుడు sk. రహమాత్ పాషా, అధ్యక్షులు భాషిపంగు సునీల్, కార్యదర్శి కొలికపంగు వాసు తదితరులు పాల్గొన్నారు.
——
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r