నీరా ఉత్పత్తులకు FSSAI లైసెన్సు జారీ
హైదరాబాద్(మీడియాబాస్ నెట్వర్క్): తెలంగాణ గీత వృత్తిదారుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో అతి ముఖ్యమైన ఘట్టం నీరా, నీరా అనుబంధ ఉత్పత్తులతో పాటు ఇతర బై ప్రొడక్ట్స్ తయారు చేయుటకు ప్రతిష్టాత్మక FSSAI లైసెన్సు…