హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
తెలుగులో మరో క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. ధార్వి క్రియేషన్స్ ప్రొడక్షన్ నం.1 రణధీర్, సుభశ్రీ హీరోహీరోయిన్‌లుగా, వూర శ్రీను దర్శకత్వంలో, లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మాణంలో ‘అయోమయంలో అరవింద’ చిత్రం ఘనంగా ప్రారంభం అయింది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకారా సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్ ఫిలింనగర్ వెంకటేశ్వర దైవ సన్నిదానంలో ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్‌లపై ముహూర్తం షాట్‌కు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. వి.శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలిషాట్‌కు మేడిది వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ ప్రారంభ వేడుకలో నిర్మాత లెక్కల మహేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ‘అయోమయంలో అరవింద’ ఇప్పటి వరకు వచ్చిన కథలకు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను, యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.. అని అన్నారు.
దర్శకుడు వూర శ్రీను మాట్లాడుతూ.. ఇది సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రం. ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో థ్రిల్ కలిగించే కంటెంట్. మా యూనిట్ అంతా ఎంతో ఉత్సాహంతో ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్.
డాక్టర్ ప్రసాద్ మూరెళ్ళ మాట్లాడుతూ : ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ని ముఖ్య ప్రదేశాల్లో జరుగుతుందని, ఏపీ లో విశాఖ పట్నం ,అరకు, ఈస్ట్ ,వెస్ట్ గోదావరి ,కడప లో షూటింగ్ చేస్తామని తెలిపారు.ఈ చిత్రం ద్వారా మంచి మేసేజ్ ఇవ్వబోతున్నామని అన్నారు….
హీరో రణధీర్ మాట్లాడుతూ.. నాకు ఇది రెండో సినిమా. ఇది ఎవరూ ఊహించని క్రైమ్ థ్రిల్లర్. కథ విన్నప్పుడు నేను కూడా అయోమయంలో పడిపోయాను. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.
హీరోయిన్ సుభశ్రీ మాట్లాడుతూ… ఇది నాకు నాలుగవ ప్రాజెక్ట్. ఈ సినిమా యూనిట్ అంతా సపోర్టుగా ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది.
హీరో తండ్రి బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రల్లో ఇది కొత్త ప్రయోగం, హీరోయిన్ చేసే మర్డర్స్, హీరో చేధించే తీరు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడం ఖాయం. భిన్నమైన కథ. అందరి ఆశీర్వాదంతో మూడు నెలల్లో సినిమా పూర్తి అయి మీ ముందుకు వస్తుంది.
ఈ ప్రారంభ వేడుకలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, శ్రీనివాస్.. తదితరులతో పాటు, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటీనటులు: రణధీర్(హీరో), సుభశ్రీ (హీరోయిన్‌లు), ధార్వి, మల్లేష్ గౌడ్, సతీష్.. తదితరులు.
మాటలు: అంజి బాతరాజు,
పాటలు: డా. కళారత్న బిక్కి కృష్ణ, జయసాగర్ మాస్టర్,
కెమెరా: జి. అమర్
పీఆర్వో: దయ్యాల అశోక్
మ్యూజిక్ డైరెక్టర్: శివ కాకాని
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వూర శ్రీను
నిర్మాత: లెక్కల మహేంద్రా రెడ్డి
🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు. ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది. అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar
ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం
24 క్రాప్టులకు ఒకే APP
HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి.
సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే!
for android users
HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews