అమరవీరుల కుటుంబాలకు ఆదాయం కల్పిస్తా..
వంద మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్

సిద్దిపేట: (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సామాజిక సేవ‌కుడు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఉపాధి స్థాప‌న‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. సిద్దిపేటలో మహిళల సాధికారత కోసం నూతన పరిశ్రమను నిర్మిస్తున్నట్టు చక్రధర్ గౌడ్ ప్ర‌క‌టించారు. సిద్దిపేటలోని నీలిమ గార్డెన్స్‌ లో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. భోగి, కనుమ సంక్రాంతి పండగ రోజుల్లో ఆసక్తిగా పాల్గొన్న పోటీదారులలో 133 మంది విజేతలుగా గుర్తించి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 51,111/-, రెండో బహుమతిగా ఇద్దరు విజేతలకు 25,111/- పదిమంది మూడో బహుమతి విజేతలకు 11,111/- 20మందికి నాల‌గ‌వ బహుమతిగా 5111/- రూపాయిలతో పాటు వందమంది ఇతర విజేతలకు వెండి భరణిలను అందజేశారు. ఈ పోటీలో మొదటి బహుమతిని సిద్దిపేటకు చెందిన కుమారి కొక్కొండి లహరి సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ “అగ్గిపెట్టె మచ్చ” అనే పేరుతో అగ్గిపెట్టెల కుటీర పరిశ్రమమను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఉగాది నాటికల్లా పరిశ్రమ పనులు ప్రారంభమౌతాయని చెప్పారు. ఈ పరిశ్రమలో వంద మంది ఆడవాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడంతో పాటు పరిశ్రమలో వచ్చే లాభాలు 1200 తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి అందేలా రూపకల్పన చేసినట్లు చక్రధర్ గౌడ్ తెలిపారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin