క‌వ‌ల‌లు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా, తిరుపాటి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నిజ జీవితంలోని కవలలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ హీరోలుగా న‌టిస్తున్న చిత్ర‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత తిరుపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థ‌ను ప్రారంభిస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నాం. మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్ట‌ర్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది.

ముఖ్య అతిథి స్టండ్ మాస్ట‌ర్ బ‌ద్రీ మాట్లాడుతూ… హీరోలిద్దరూ గర్వపడెలా ఎద‌గాలి. న‌టుడు అనేవాడు క‌ష్ట‌ప‌డితేనే గొప్పగా ఎదుగుతాడు. నిర్మాత తిరుపాటి శ్రీనివాసరావు కొడుకులు న‌టులుగా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు.

‘బస్ స్టాప్’ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు రావాలి, చిన్న నిర్మాత‌లు న‌టుల పాలిట దేవుళ్ళు. నిర్మాత తిరుపాటి శ్రీనివాసరావు ఫ్యాషన్‌తో సినిమా తీస్తున్నారు. సూప‌ర్ హిట్ కావాలి. TSR మూవీ మేకర్స్ టీంకు, చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు.

హీరోలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా మేం హీరోలుగా ప‌రిచ‌యం అవుతున్నాం. మీ అంద‌రి స‌పోర్టు కావాలి. మీ ఆశీస్సులు ఉండాలి. చిన్నప్పటి నుంచి నటులం కావాలనే డ్రీమ్ ఉండేది అది ఇప్పుడు నెర‌వేరుతోంది. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా మేం న‌టిస్తాం. సినిమాను ఆద‌రించాలి.

‘మీలో ఒక్క‌డు’ చిత్ర హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ బ్యాన‌ర్ ద్వారా ఎన్నో సినిమాలు చేయాలి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పూర్తి వివరాలు అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌ ప్ర‌క‌టిస్తారు. సినిమా విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నాను.

ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథుల‌కు TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన మెమోంటోలు అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ‘ర‌చ్చ’ ర‌వి, టివి 5 వి వెంకటేశ్వర్లు, అరుంధతి శ్రీనివాస్, నటుడు విజయభాస్కర్, గబ్బర్ సింగ్ బ్యాచ్ రమేష్, రింజీమ్ రాజు, కరుణాకర్, రమణ, అశోక్ కుమార్, రేఖ నిరోషా.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin